గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఆగస్టు 2013, సోమవారం

సుదర్శన చక్ర రాజ శతకము.రచన. శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులు.

జైశ్రీరామ్.
సాహితీ ప్రియ మిత్రులారా౧ శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు సాహితీ సంసేవనా తత్పరులే కాదు. మహా భక్తులు కూడాను. వీరు రచించిన సుదర్శన చక్ర రాజ శతకము  అవశ్య పఠనీయ గ్రంథమని పఠించిన వారికి తెలియక మానదు.మీరూ చదివి చూడండి.
చదివినారు కదా! మరి మీ అభిప్రాయాలను తెలియజేస్తారుకదూ? నమస్తే.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.