గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఆగస్టు 2013, శుక్రవారం

1941లో తెనాలి రామకృష్ణ సినిమాలో ఎస్. పి. లక్ష్మణ స్వామి గారు పాడిన పద్యాలు

జైశ్రీరామ్.
ఆర్యులారా! అలనాటి అపురూపమైన పద్యాలను గానమాధుర్యాన్ని మనం గమనించ వచ్చును. 
 పి.వి.రమణ గారు శోభనాచల బ్లాగ్ ద్వారా ఇటువంటి అపురూపములనదిస్తున్నందుకుధన్యవాదములు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమే ఆ పాత మధురాలు తలుచు కుంటే చాలు ఆనందం వెల్లి విరుస్తుంది .కొన్ని ఏళ్ళు వెనక్కి పంపి నందుకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.