గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఆగస్టు 2013, బుధవారం

శ్రీ హనుమత్ ప్రభాకరుల శ్రీ సత్యనారాయణ శతకము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఆంధ్రభాషా పరిరక్ష్ణోత్సుకులై  తమ వంతు కృషి చేయాలనే ఆసక్తితో శ్రీయల్లాప్రగడ ప్రభాకర రావు మరియు శ్రీ పంగులూరి హనుమంతరావు జంటగా రచించిన శ్రీ సత్యనారాయణ శతకము పఠనీయమై అభినందనీయముగనున్నందున మీముందుంచుచున్నందుకు ఆనందముగానున్నది. పఠించి, మీ అమూల్యమైన సూచనలను ఆంధ్రామృతముద్వారా కవులకు అందించ వలసినదిగా మనవి. ఇక చదవండి.
సుకవిద్వయమునకు అభినందనలు తెలియ జేయుచున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఇంటింటా ప్రతి ఇంటా ఉండ వలసిన మంచి శతకమును అందించిన మహనీయులకు శిరసాభి వందన ములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.