జైశ్రీరామ్.
ఆర్యులారా! ఆంధ్ర భాషాగీర్వాణికి అవధానార్చన రవీంద్ర భారతిలో జరుగుతోంది. రెండవ తేదీ నుండి జరుగుతున్న అవధాన సప్తాహంలో భాగంగా
నేడు సాయంత్రం 5న్నర గంటలనుండి
శ్రీ మద్దూరి రామ మూర్తి అవధానిగారి అష్టావధానం ఉంది. ఆ కార్యక్రమమున వ్యస్తాక్షరి పృచ్ఛకుఁడుగా నేను వ్యవహరిస్తున్నట్లు తెలియజేయుటకు ఆనందంగా ఉంది.
రేపు శ్రీ వర్దిపర్తి పద్మాకర్ గారి అష్టావధానం జరుపబడుచుండగా
ఎల్లుండి శ్రీ గరికపాటి వారి అష్టావధానం జరుపబడుతోంది.
ఈ కార్యక్రమములను చూచే భాగ్యం మనకు కలుగచేసిన శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు మరియు నిర్వాహక గణము ఎంతటి మహద్భాగ్యులో కదా! వారందరికీ ఆంధ్రామృతం ద్వారా అభినందన పూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను.
జైహింద్.
Print this post

1 comments:
నమస్కారములు
అవధాన పీఠము నలంక రించిన అవధాన సరస్వతులకు పాదాభి వందనములు
అందు వ్యక్తా క్షరీ పృచ్చకులుగా శ్రీ చింతా రామకృష్ణా రావుగారికి హృదయ పూర్వక అభినందన మందారములు . దేవి కటాక్ష వీక్షణములకు అదృష్ట వంతులైన పాండితీ స్రష్ట లందరికీ ప్రణామములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.