నిరుపమాన భక్తి ప్రేరక ధనుర్మాస సందర్భముగా ఆ శ్రీమన్మహా విష్ణువు యొక్క ఆండాళ్ అమ్మవారి యొక్క మంగళప్రదమైన కటాక్షములు మీపై ప్రసరించు గాక.
జైశ్రీరాం.
జైహింద్.
నమస్కారములు [ ఉదయాన్నే] సుందర మైన దివ్య మంగళ విగ్రహం , మధుర మైన రామ లక్ష్మి గారి గానం మనసుకు ఆనందం గా ప్రశాంతం గా ఉంది . భక్తి రస భరిత మైన అమృతాన్ని అందించావు తమ్ముడూ ! అసలు పేరే " ఆంద్రామృతం " కదా ? ధన్య వాదములు.
అలాగా ? ఇంటి పేరు చూసి అనుకున్నాను గానీ మొన్న వచ్చి నప్పుడు చూడలేడు కదా ? అందుకని సందేహం వచ్చింది. తమ్ముడూ ! ఈ సంగతి తెలుసా ? మన " నాగఫణి శర్మ గారి తమ్ముడూ , గొప్ప ఆర్టిస్టు . వారి అమ్మాయిలు మంచి గాయనీ మణులు. అంటే ఇంట్లో ఒక్కరు పండితు లైతే , ఇంటిల్లి పాదీ పండితులే అవుతారు . అదృష్టం కదా ? మేనగోడలి గాన మాధ్యుర్యానికి అభి నందనలు .
3 comments:
నమస్కారములు
[ ఉదయాన్నే] సుందర మైన దివ్య మంగళ విగ్రహం , మధుర మైన రామ లక్ష్మి గారి గానం మనసుకు ఆనందం గా ప్రశాంతం గా ఉంది . భక్తి రస భరిత మైన అమృతాన్ని అందించావు తమ్ముడూ ! అసలు పేరే " ఆంద్రామృతం " కదా ? ధన్య వాదములు.
అక్కా! నమస్తే. రామ లక్ష్మి అంటే ఎవరో కాదక్కా. మీ చిన్న మేన కోడలు. మా పెద్దమ్మాయి తరువాత పిల్ల.
అలాగా ? ఇంటి పేరు చూసి అనుకున్నాను గానీ మొన్న వచ్చి నప్పుడు చూడలేడు కదా ? అందుకని సందేహం వచ్చింది. తమ్ముడూ ! ఈ సంగతి తెలుసా ? మన " నాగఫణి శర్మ గారి తమ్ముడూ , గొప్ప ఆర్టిస్టు . వారి అమ్మాయిలు మంచి గాయనీ మణులు. అంటే ఇంట్లో ఒక్కరు పండితు లైతే , ఇంటిల్లి పాదీ పండితులే అవుతారు . అదృష్టం కదా ? మేనగోడలి గాన మాధ్యుర్యానికి అభి నందనలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.