నమస్తే.ప్రియ ఆంధ్రామృత పాన; సుందర హృదయారవింద పాఠక సోదరీ సోదరులారా! అమృతహృదయులైన మీకు నా అభినందనలు.
సాహిత్యామృతము; అందునా మన ఆంధ్రామృతము గ్రీలిన కొద్దీ గ్రోలాలనీ; ఆనందామృతాన్ని నిరంతరాయంగా; నిరంతరం అనుభవించాలనీ సహృదయుల మనస్సుకు అనిపించే విధంగా నిత్యమూ ననవోన్మీషమై యీ సాహితీ జగత్తులో అలరారుతూనే ఉంటుంది.
అట్టి మన సాహిత్యమనే ఆకాశంలో అద్భుతమైన రెండు తారలు వెలిసాయి. అవి తారా పథంలో ఉండే విధంగా రచించిన కవి మరెవరో కాదు. మనకు ఈమధ్యనే మన ఆంధ్రామృత పాఠకులకు నా చే పరిచయం చేయఁ బడిన జ్యోతిశ్శాస్త్రజ్ఞులైన శ్రీ వల్లభవఝల నరసింహమూర్తి కవి పుంగవులు.
ఇంతకు ముందు మనం తెలుసుకొనిన అవధాని శ్రీ నేమాని రామ జోగి సన్యాసిరావు కృత శ్రీమదధ్యాత్మ రామాయణము నుండి ఉదాహరణ ప్రాయముగా గ్రహించఁ బడిన చతుర్ముఖ విరాజితమును చూచి; స్పందించి; వ్రాసిన పద్య ద్వయమును మీ అందరికీ అందుబాటులో ఉండి చదివి ఆనందించడం కోసము; ప్రయత్నించి ఇట్టి రచనా జిజ్ఞాస కలవారికి ఆధారంగా గైకొనుడం కోసం ఇక్కడ ఉంచుతున్నాను.
ఎంత అద్భుతంగా వ్రాసారో ఇక చూడండి.
చూచారు కదా! ఎంత అవలీలగా వ్రాసారో.
మీరూ ప్రయత్నించండి.
"యత్నే కృతే యది న సిద్ధ్యతి కోzత్ర దోషః?"
నమస్తే.
జై శ్రీరామ్.
జైహింద్.
Print this post
మీరూ ప్రయత్నించండి.
"యత్నే కృతే యది న సిద్ధ్యతి కోzత్ర దోషః?"
నమస్తే.
జై శ్రీరామ్.
జైహింద్.
4 comments:
నాకు ఈ "చతుర్ముఖవిరాజితం" ఒక బంధంగా కంటె ఒక అలంకారంగా కనబడుతోందండీ. బాగుంది.
నమస్సులతో
రాఘవ
నిజమే రాఘవా! బంధమైనా కూడా నిర్బంధంగాను; అల్ంకారంగాను ఉండేలా వ్రాసిన కవి ఘనత ప్రశంసనీయము.
: ఆంధ్రామృతం : శ్రీ వల్లభ వఝల వారి చతుర్ముఖ విరాజిత తేటగీతి ద్వయము పై
RS Rao Nemani నాకు వ్రాసిన లేఖ.
5:29 pm (16 గంటల క్రితం)
Dear Sri Ramakrishna Rao garu, Namaste!
Nenu vraasina chaturmukha viraajitamlo oka niyamam paatimcenu. naalugu puvvulaloni paada bhaagalaloni aadi mariyu antya aksharamulani kalipite pratee puvvulo "raama" ane padamu ostumdi. ee maatramu cinna niyamamaina leka pote, daanini bandha kavitvam analemu. okka maatu aalocimcamdi.
idi naa salahaa maatrame.
mari untaa.
with regards,
Sanyasirao.
నాలుగు పాదాలు నాలుగు చక్రాలలొ [ ఫూలలొ ] బంధించి మకుటాన్ని కాడలకొసలొ ఉంచి ఇలా నేనిదే మొదటి సారిగా ఛుశాను.చాలా బాగుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.