గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు శ్రీ గట్టి కృష్ణ మూర్తిగారి విద్యార్ధులు అసమాన్యమైన ప్రతిభతో ,చక్కని పద్యాలను అనర్గళంగా ఆలపించి అందరినీ అబ్బుర పరిచారు.వారికి శుభాశీస్సులు .పూజ్యులు శ్రీ మూర్తి గారి కృషికి జోహార్లు.ప్రణామములు.
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
శ్రీ గట్టి కృష్ణ మూర్తిగారి విద్యార్ధులు అసమాన్యమైన ప్రతిభతో ,చక్కని పద్యాలను అనర్గళంగా ఆలపించి అందరినీ అబ్బుర పరిచారు.వారికి శుభాశీస్సులు .పూజ్యులు శ్రీ మూర్తి గారి కృషికి జోహార్లు.ప్రణామములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.