గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మే 2016, బుధవారం

శ్రీసూక్తము తెలుగు భావ సహితము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! సర్వ సత్సంపత్ప్రదమైన శ్రీసూక్తమును భావ సహితముగా గ్రహించండి.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
తెలుగు అనువాదంతో కూడిన శ్రీసూక్తం .వీనుల విందుగా ఉంది. శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.