గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, మే 2016, సోమవారం

శ్రీవల్లభ మధురోక్తులు. 22 నుండి 29 వరకు. . . .శ్రీ వల్లభ,

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవి గారి మధురోక్తులుగ్రహించండి.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మచ్చుకి " ఎంగిలి తినియెడు శునకము .నాలుగు గోడల మధ్యన, ఇలా ఒక్కొక్క కందము ఒక్కొక్క ఆణిముత్యము .అద్భుతంగా నున్నవి .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.