జైశ్రీరామ్.
చంపకమాల గర్భ సీసము
అగణిత భవ్యదేహ శుభదైక
మహేశ్వ - రు, శ్రీగణేశ్వరున్!
సుశ్రవణుని,
జగమునునిల్పు మా జనని
సన్నుత వాణి - ని, శ్రీరమాసతిన్, నిరుపమ సతిఁ,
బ్రగణిత రాఘవున్, పరమ పావన సత్క
- వి వ్రాతమున్, లసత్ విశ్వ జనుల,
జగతికి వెల్గులౌ సకల
సద్గుణ పాళి - ని, బ్రీతిఁ గొల్చెదన్,
నేర్పు మీర
గీ. బంధ గర్భ చిత్రాది
సద్బంధురముఁగ - శతకమును వ్రాయఁ నీపైన శక్తి నొసఁగ..
భక్త జన
పోష! దుశ్శోష! పాపనాశ! - సూనృతోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ.. ౧.
1 comments:
నమస్కారములు
ఎన్నిసార్లు వెళ్ళినా ఇంత విపులంగా దేవాలయంలోని విశేషములను పరికించలేము .సుప్రభాతంతో మొదలైన శ్రీనృసిం హ స్వాము సేవలను చక్కగా దర్శింప జేసి నందులకు ధన్య వాదములు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.