జిశ్రీరామ్.
అనంత భక్త జనాళికి. ఆంధ్రామృత పాఠకాళికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
శ్రీరామచంద్ర స్వామి ప్రవర :అనంత భక్త జనాళికి. ఆంధ్రామృత పాఠకాళికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు| యజుశ్శాఖాధ్యాయినే| వాశిష్ఠ – మైత్రావరుణ – కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య రఘు మహారాజ వర్మణో నప్త్రే|
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు| యజుశ్శాఖాధ్యాయినే| వాశిష్ఠ – మైత్రావరుణ – కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య అజ మహారాజ వర్మణః పౌత్రాయ|
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు| యజుశ్శాఖాధ్యాయినే| వాశిష్ఠ – మైత్రావరుణ – కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య దశరథ మహారాజ వర్మణః పుత్రాయ|
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు| యజుశ్శాఖాధ్యాయినే| వాశిష్ఠ – మైత్రావరుణ – కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ| త్రిభువనాధీశాయ| అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ| తత్వాతీతాయ| సచ్చిదానంద మూర్తయే| సూర్యవంశ పావనాయ| శ్రీమత్ ఇక్ష్వాకు వంశోద్భవాయ|
శ్రీరామచంద్ర వర్మణే సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ||
శ్రీ సీతాదేవి ప్రవర:
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు| యజుశ్శాఖాధ్యాయినీం| ఆంగీరస – అయాస్య- గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం|
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు| యజుశ్శాఖాధ్యాయినీం| ఆంగీరస – అయాస్య- గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్యహ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం|
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు| యజుశ్శాఖాధ్యాయినీం| ఆంగీరస – అయాస్య- గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్యజనక మహారాజ వర్మణః పుత్రీం|
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు| యజుశ్శాఖాధ్యాయినీం| ఆంగీరస – అయాస్య- గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవాం| చతుర్దశ భువనాధీశ్వరీం| అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికాం| తత్వస్వరూపిణీం| చంద్రవంశ ప్రదీపికాం| నిమివంశోద్భవాం శ్రీ సీతా నామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం.
కన్యాదాన సమయంలో జనకుడు చెప్పిన శ్లోకం
ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ
ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా
పతివ్రతా మహాభాగా చాయేవానుగతా సదా.
జైహింద్.
1 comments:
నమస్కారములు
సీతా రాముల ప్రవరను తెలిపి నందులకు ధన్య వాదములు . శ్రీ చింతా సోదరులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.