గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఏప్రిల్ 2016, శనివారం

శ్రీ దుర్ముఖి ఉగాది 08-4-2016 న ష్టూడియో యన్ లో నవ్వుల సందడి కార్యక్రమం.

జైశ్రీరామ్.

జైహింద్.
Print this post

4 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సమస్య ను శ్రీచింతా రామకృష్ణా రావు గారితో మొదలైన [పెళ్ళి కూతుళ్ళవేట .జలీలియా చార్మీ.తమన్నా, ఇలా]హాస్యావధానంలో శ్రీ జె.ఎల్. నరసిమ్హంగారు , " మననృత్యములు మాని మంకీల డాన్సులా" అని అవధానిగారు ,రసరమ్యమైన హాస్యాన్ని వినసొంపుగా అందించారు .అక్కడే ఉన్నంత అనుభూతిని అందించినందులకు కృతజ్ఞతలు .ముఖ్యంగా మాకందరికీ వినిపించి న శ్రీ చింతా వారికి ధన్య వాదములు

P.suryanarayana rao చెప్పారు...

హాస్య రసం ప్రత్యక్షరం లో తొణికిసలాడింది. శ్లేషలు అత్యంసుందర సుకుమారంగా,సున్నితంగా ఉన్నాయి. నేను కూడ పాల్గొన్న అనుభూతి పొందాను.కృతజ్ఞతలు.

P.suryanarayana rao చెప్పారు...

హాస్య రసం ప్రత్యక్షరం లో తొణికిసలాడింది. శ్లేషలు అత్యంసుందర సుకుమారంగా,సున్నితంగా ఉన్నాయి. నేను కూడ పాల్గొన్న అనుభూతి పొందాను.కృతజ్ఞతలు.

Unknown చెప్పారు...

చాలా బాగుంది..కొన సాగించండి కొన వూపిరి దాక..మురళి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.