గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఫిబ్రవరి 2016, శనివారం

శ్రీవల్లభేయ ఛందోమదనము . . . శ్రీవల్లభ.

జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
శ్రీ వల్లభవఝులవారి ఛంధో మదనము వర్ణనాతీతము .సాగర మధనంలో కొన్ని మాత్రమే పుట్టినవి గానీ ఈ మహా పండితుని కలము నుండివేలకొలది వృత్తములు పుట్టుచ్న్నవి .4 గే అక్షరాలతో గర్భగత క్రాంతి వృత్తము మిక్కిలి ప్రసంస నీయము .ధన్యోస్మి.
ఇవన్నీ మాకందించిన శ్రీ చింతా సోదరులు ధన్యులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.