గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జూన్ 2015, ఆదివారం

తరంగాంతరంగ చతుర్దశ దళ పద్మ బంధము. రవన శ్రీ వల్లభవఝల కవి

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల అప్పలనరసింహ మూర్తి కవి కృతమైన ఈ క్రింది సీసమును తిలకించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
చతుర్దశ పద్మ బంధ సీసము చదవడానికి నాకు చాలా సమయము పట్టింది ఇక వ్రాసినవారి ప్రతిభ నాకు భాష చాలదు అద్భుతంగా నున్నది మనతెలుగు ఎంతగొప్పదో అంతకు మించిన ప్రతిభా వంతులు సరస్వతీ పుత్రులు శ్రీ వల్లభవఝుల కవి శ్రేష్టులు వారికి శతవందనములు శ్రీ చింతావాకి ధన్య వాదములు
సెలవు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.