గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జూన్ 2015, గురువారం

మహా సర్వతోభద్ర విద్యున్మాలా వృత్తము. రచన శ్రీవల్లభ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల అప్పల నరసింహమూర్తి కవి కృతమైన అత్యంత క్లిష్టతరమైన మహా సర్వతోభద్ర విద్యున్మాలా వృత్తమును తిలకించండి.
కవివరులకు అభినందనలు.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
విద్యున్మాలా వృత్తము చాలా బాగుంది రెండు " మ " గణములు రెండు గ , గ ములె ఐనా అంత తేలికగా అర్ధవంతముగా వ్రాయ గలగడం సామాన్యమైన విషయము కాదు .అది సరస్వతీ పుత్రులకే సాధ్య ము కాగలదు .చదవ గలగడం మా అదృష్టం .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.