గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జూన్ 2015, శుక్రవారం

అర్థ నారీశ్వర స్తోత్రము.

జైశ్రీరామ్

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అర్ధనారీశ్వరం , వినసొంపుగా , అర్ధవంతముగా చాలా బాగుంది .ఏదైనా అర్ధం తెలుసుకుంటూ వినడం ఇంకా ఆనందంగా ఉంటుంది .ఇంకా కాలభైరవాష్టకం మంగళం పల్లి వారి గళంలొ మరింత వీనుల విందుగా ఉంది ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.