గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జనవరి 2015, సోమవారం

నిరోష్ఠ్య సంకరము, అచల జిహ్విక, సచలజిహ్విక. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
నిరోష్ఠ్య సంకరము, అచల జిహ్విక, సచలజిహ్వికలను తిలకించండి. మీరు కూడా ఈ విధంగా వ్రాయడానికి ప్రయత్నించండి.
జైహింద్.
Print this post

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.