గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జనవరి 2015, శుక్రవారం

కకారాద్యక్షర కందము, వకారాద్యక్షర గీతము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి .

జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
 కకారాద్యక్షర కందము, వకారాద్యక్షర గీతము -  తిలకించండి. మీరు కూడా ఈ విధంగా వ్రాయడానికి ప్రయత్నించండి.
జైహింద్.
Print this post

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.