గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, డిసెంబర్ 2014, సోమవారం

కంద - గర్భ ప్రియ కాంతా వృత్తము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
 కంద - గర్భ ప్రియ కాంతా వృత్తము తిలకించండి.
జైహింద్.
Print this post

4 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రియకాంతా వృత్తమునకు గణములు తెలుప గలరు 11వ అక్షరము యతి అనిమాత్రము తెలిసినది .పద్యము చాలా బాగుంది .ధన్య వాదములు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్కయ్యా! నమస్తే. మీ ప్రతి స్పందనకు చాలా ఆనందంగా ఉందమ్మా.
ప్రియకాంతా వృత్తమునకు - న - య - న - య - స - గ.అనే గణములు ప్రతీ పాదమునకు రావలయును. యతి 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
నమస్తే.
మీ
తమ్ముఁడు
రామ కృష్ణా రావు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

dhanya vaadamulu.
akka.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.