నమస్కారములు కన్నులవిందు చేస్తున్న చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి .అవధాన సరస్వతి శ్రీ నాగఫణి శర్మగారి సన్నిధిని ఎంత అదృష్టం .అంతటి అదృస్టాన్ని పొందిన మీకు అక్కని కావడం నాజన్మ సుకృతం .చాలా బాగున్నాయి ఇంకా ఇంకా ఇలాంటి సన్మానాలను చూడగల అదృష్టానికె నాకళ్ళు బాగుపడ్డాఏమో . చాలా ఆనందంగా ఉంది. ఇంకా నయం కాలేదు కొంచం నొప్పిగా ఉన్నాయి నెమ్మదిగా పరిసీలించ గలను ఆశీర్వదించి అక్క
1 comments:
నమస్కారములు
కన్నులవిందు చేస్తున్న చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి .అవధాన సరస్వతి శ్రీ నాగఫణి శర్మగారి సన్నిధిని ఎంత అదృష్టం .అంతటి అదృస్టాన్ని పొందిన మీకు అక్కని కావడం నాజన్మ సుకృతం .చాలా బాగున్నాయి ఇంకా ఇంకా ఇలాంటి సన్మానాలను చూడగల అదృష్టానికె నాకళ్ళు బాగుపడ్డాఏమో . చాలా ఆనందంగా ఉంది.
ఇంకా నయం కాలేదు కొంచం నొప్పిగా ఉన్నాయి నెమ్మదిగా పరిసీలించ గలను ఆశీర్వదించి అక్క
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.