గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, డిసెంబర్ 2014, సోమవారం

అవధాన రాజధానిలో శ్రీ రామన్న గౌడ్ పాట వినండి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మహా భక్తాగ్రగణ్యుఁడు శ్రీ రామన్న గౌడ్ స్వీయరచన పాడుచున్నారు. మీరూ ఆలకించండి.

రామన్న గౌడుకు ఎదురుగా ఉన్నవారు శ్రీ భమిడిపాటి కామేశ్వర రావుగారు.
ఆలకించారుకదా! నమస్తే.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.