గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, డిసెంబర్ 2014, శనివారం

నవరస భరితం నా తెలుగు పద్యం. మన గరికిపాటివారి ఉపన్యాసం.

జైశ్రీరామ్.
ఆర్యులారా! తణుకు పట్టణమున గల శ్రీ నన్నయభట్టారక పీఠము 83 వ వార్షికోత్సవం సందర్భముగా కార్యదర్శి శ్రీమాన్ సుశర్మగారి ఆధ్వర్యవంలో తే.01-4-2014. నఏర్పాటు చేసిన సభలో అవధాన బ్రహ్మరాక్షసులు బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు నవరస భరితం నా తెలుగు పద్యం అనే అంశంపై తెలుగుభాషాభిమానులందరినీ అలరింపజేస్తూ చేసిన ఉపన్యాసం ఈ వీడియోద్వారా చూడగలరు.

ఇట్టి మహనీయుల సేవాఫలంగా మన తెలుగు జీవనది గంగాప్రవాంలా సాగుతూనే ఉండి అనంత  సాగరఘోషను వినిపిస్తూనే ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
తణుకు నన్నయభట్టారకపీఠనిర్వాహకులను, మిత్రులు సుశర్మగారిని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.