గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, మార్చి 2014, బుధవారం

సంస్కృత భాషలో సంభాషణ చూడండి. సాధన చేయుట కూడా సుకరమే అనిపిస్తుంది.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మనలో చాలా మందికి సంస్కృత భాషాబ్యాసాసక్తి ఎక్కువగా ఉంటుంది. ఐతే అదేదో పెద్దపులి, దాని జోలికిమనమెందుకులే వెళ్ళడం అని మిన్నకుంటుండడం మనంచూస్తుంటాము. ఈ క్రింది సంభాషణలను కొంచెం ఓపికగా విన్నవారికి అర్థమౌతుంది సంస్కృతాభ్యాసము సుకరమేయని. అందుకే మీరు చూడండి, పదిమందికీ తెలియ జేయండి. సంస్కృత భాషాభ్యసనకు తోడ్పడండి.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.