గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మార్చి 2014, మంగళవారం

శతావధాని డా.ఆర్.గణేశ్ సంస్కృత భాషలో చేసిన అష్టావధానము.

జైశ్రీరామ్..
ఆర్యులారా!
భారత రాష్ట్రపతిచేత కూడా సత్కృతులందుకొనిన బహుభాషా పండితులు, శతావధాని డా.ఆర్.గణేశ్  సంస్కృత భాషలో చేసిన  అత్యద్భుతమైన అష్టావధానము. పుష్పగుచ్ఛాది చిత్రబంధ,  చతురశ్రాకారములోనుండు 25 గడులను పూరించు సంఖ్యాబంధాదులతో కూడినది. మీకు మనోరంజకంగా ఉంటుందని మీ ముందుంచుతున్నాను.

ధానములో వీరు చెప్పిన పుష్ప గుచ్ఛబంధము.
అవధానములో వీరు చెప్పిన సంఖ్యాబంధము.
ఇదివరకు అవధానములలో వీరు చెప్పిన బంధములు తిలకించండి.
 
 
డా. గణేశ్ అవధాని ప్రతిభా పాటవములనెన్ననక్షరములు చాలవు. వారికి పాదాభివందనములు చేయుచున్నాను.వారి చిత్రకవిటా పాటవాదులను మనసారా అభినందించుచున్నాను.
వారి సెల్ నెంబర్.09449089898
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా మంచి కార్యక్రమమును అందించి నందులకు మరీ మరీ ధన్య వాదములు
పంచ చామరం ,మాలినీ , ఇంద్ర వజ్ర ,అనుష్టుప్ అన్ని చందస్సులలోను అవలీలగా అలరించిన మాన్యులు శ్రీ అవధాని గారికి , సరస్వతీ పుత్రులకు , పాండితీ స్రష్టకు
శిరసాభి వందనములు ఎంత చెప్పినా తక్కువే ,ఆందించి నందులకు శ్రీ చింతా వారికి మరొక సారి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.