గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, మార్చి 2014, మంగళవారం

డా. మాడుగుల అనిల్ కుమార్ గారి అవధానం.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
డా. మాడుగుల అనిల్ కుమార్ గారి అవధానం చూచి, విని ఆనందించండి.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మాన్యులు శ్రీ మాడుగుల అనిల్ కుమార్ గారి
అవధానం బాగుంది . కానీ డిస్ట్రబెన్సు వలన సరిగా వినలేక పోతున్నందుకు మన్నించ గలరు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.