జైశ్రీరామ్.
ఆర్యులారా!
విశాఖపట్టణము జిల్లా సర్వసిద్ధి
గ్రామ వాసి యైన వద్దిపర్తి కోనమ రాజు
(1754 - 1834) ప్రణీతంబైన వేంకటేశ్వరోపాఖ్యానంబను నాలుగాశ్వాసంబుల
శృంగార ప్రబంధంబునందు చతుర్ధాశ్వాసంబున 156 వ పద్యమును గమనింప మనవి.
(చామరబంధము, శకటబంధము,
శార్ఙ్గబంధము, పుష్పమాలికాబంధము, మృదంగబంధము, గోమూత్రికాబంధము)
షడ్బంధ
విధ కందము.
హారదర హీర కీర్తీ
సారస వర పురహర శర శర దర మూర్తీ!
సారస వర పురహర శర శర దర మూర్తీ!
సౌర ధర ధీర శౌరీ
నారద గరళ దర ఖచర నర సుర వంద్యా.
నారద గరళ దర ఖచర నర సుర వంద్యా.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.