జై శ్రీరాం.
Print this post
శ్లోll
అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థం చ సాధయేత్,
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్.
గీః-
ముదిమి మరణము లేనట్లు ప్రోగు చేయు
ధనము, విద్యయు ప్రాజ్ఞులు ధరణిపైన.
కేశమును పట్టె మృత్యువన్ ధ్యాస గలిగి
ధర్మ మాచరింపగ తగు ధన్యత గన.
అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థం చ సాధయేత్,
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్.
గీః-
ముదిమి మరణము లేనట్లు ప్రోగు చేయు
ధనము, విద్యయు ప్రాజ్ఞులు ధరణిపైన.
కేశమును పట్టె మృత్యువన్ ధ్యాస గలిగి
ధర్మ మాచరింపగ తగు ధన్యత గన.
భావముః-
ప్రాజ్ఞుడైనవాడు ముసలిదనమూ చావూ లేనివాడిలాగ విద్యనూ అర్థాన్నీ సాధించాలి.అలాగే, మృత్యువు జుట్టు పట్టుకుందా అన్నట్టుగా, ధర్మాన్ని ఆచరించాలి.
జైహింద్.
2 comments:
చాలా మంచి విషయాలను అందించారు .నిజంగా మేలిమి బంగారమే .ఆశీర్వ దించి అక్క
శ్రీ రామకృష్ణా రావు గారూ నమస్సులు మీ తెలుగు సేత అద్భుతముగా నుంది .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.