గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జనవరి 2012, శనివారం

ఖర మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

సాహితీ ప్రియ పాఠకులారా!
ఈ ఖర మకర సంక్రాంతి మీ యింట ఆనందం పరవళ్ళు త్రొక్కించాలనీ, సకుటుంబంగా మీరంతా సుజ్ఞానతేజోమూర్తులై లోక కల్యాణ కారకులై ఆ పరమాత్మ కృపామృతాన్ని నిరంతరం గ్రోలుతూ మాతృ దేశ భక్తి ప్రపూర్ణులై వెలుగొందాలని మనసారా కోరుకొంటున్నాను.
ఆపరమాత్మ మిమ్ములను కటాక్షించుగాక.
జై శ్రీరాం.
జైహింద్.
Print this post

3 comments:

Disp Name చెప్పారు...

ఆంధ్రామృతం రామకృష్ణ రావు గారికి,

మీకున్ను సౌకర్యమైన సౌభాగ్య మైన
మకర సంక్రాంతి శుభాకాంక్షలు !

చీర్స్
జిలేబి.

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి ఆంధ్రామృతము గ్రోలు మిత్రులందఱికీ సంక్రాంతి శుభాకాంక్షలు

మిస్సన్న చెప్పారు...

ఆర్యులకు సంక్రాంతి హేల రమ్య రాగాల డోల కావాలని కాంక్షిస్తూ భవదీయుడు, మిస్సన్న

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.