జైశ్రీరామ్.
సాదృశీ,భ్రమర,పరనిందా,నిరాధార,పాదుకా,పున్నాగ,గాయసీ,విరించి,భుజంగ,తిలోత్తమ,గర్భ"-జగన్మాయా"-వృత్తము. రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-వనస్థలీ"-వృత్తము.
అభికృతిఛందము.జ.ర.జ.జ.ర.జ.ర.జ.గ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరేంగితావ గాహి కాను!పరంతపా!సదాశివా!వరాల బ్రోవు!దేవరా!
నిరర్ధకాల మంచి జూతు!నిరాశ!తేల నెన్నడున్?నిరీక్ష జేతు!శ్రీ హరా!
వరీయ!జ్ఞాన వార్థి నెంతు!పరీక్ష నెగ్గ జేయుమా!పరంబు పొందు నందగన్!
చరంపు జీవ మెంచలేదు!సరాగ రంజితా!భవా!చరింప నిమ్మ!నీదరిన్!
1.గర్హగత"-మోహినీ"-వృత్తము.
బృహతీఛందము.జ.ర.జ.గణములు.వృ.సం.342.
ప్రాసనియమము కలదు.
పరేంగి తావగాహి!కాను!
నిరర్ధకాల!మంచి జూతు!
వరీయ జ్ఞాన వార్ధి నెంతు!
చరంపు జీవ మెంచ లేదు?
2.గర్భగత"-ప్రమాణీ"-వృత్తము
అనుష్టుప్ఛందము.జ.ర.లగ.గణములు.వృ.సం.86.
ప్రాసనియమము కలదు.
పరంతపా!సదాశివా!
నిరాశ దేల!నెన్నడున్?
పరీక్ష!నెగ్గ!జేయుమా!
స రాగరంజితా!భవా!
3.గర్భగత"-ముకుంద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.ర.లగ.గణములు.వృ.సం.83.
ప్రాసనియమము కలదు.
వరాల బ్రోవు!దేవరా!
నిరీక్ష జేతు!శ్రీ హరా!
పరంబు!పొందు!నందగన్!
చరింప నిమ్మ!నీదరిన్?
4.గర్భగత"-భ్రాంతికా"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.జ.జ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరేంగితావ గాహి కాను!పరంతపా!సదాశివా!
నిరర్ధకాల మంచి జూతు!నిరాశ దేల నెన్నడున్?
వరీయ జ్ఞాన వార్థి నెంతు!పరీక్ష!నెగ్గ జేయుమా!
చరంపు జీవ మెంచలేదు?స రాగరంజితా!భవా!
5.గర్భగత"-సత్యం"-వృత్తము.
అష్టీఛందము.జ.ర.జ.ర.జ.గ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరంతపా!సదా శివా!వరాల బ్రోవు!దేవరా!
నిరాశ తేల!నెన్నడున్?నిరీక్ష జేతు!శ్రీ హరా!
పరీక్ష నెగ్గ జేయుమా!పరంబు పొందు నందగన్!
సరాగ రంజితా!భవా!చరింప నిమ్మ!నీదరిన్?
6.గర్భగత"-ప్రసస్థినీ"-వృత్తము.
అభికృతిఛందము.జ.ర.జ.ర.జ.ర.జ.ర.ల.గణములు.యతులు.09,17.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరంతపా!సదాశివా!వరాల బ్రోవు!దేవరా!పరేంగితావ గాహి!కాను!
నిరాశ!తేల నెన్నడున్?నిరీక్ష జేతు!శ్రీహరా!నిరర్ధకాల!మంచి జూతు!
పరీక్ష!నెగ్గ జేయుమా!పరంబు!పొందు!నందగన్?వరీయ జ్ఞానవార్థినెంతు!
సరాగ రంజితా!భవా!చరింప నిమ్మ!నీదరిన్?చరంపు!జీవ మెంచ లేదు?
7.గర్భగత"-స్థవనీ ద్వయ"-వృత్తములు.
అత్యష్టీఛందము.జ.ర.జ.ర.జ.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1. వరాల!బ్రోవు !దేవరా!పరేంగి తావ గాహి!కాను!
నిరీక్ష జేతు!శ్రీహరా!నిరర్ధకాల!మంచి జూతు!
పరంబు!పొందు!నందగన్?వరీయ!జ్ఞానవార్థినెంతు!
చరింప నిమ్మ!నీదరిన్?చరంపు!జీవ మెంచ లేదు?
2. పరంతపా!సదా శివా!పరేంగి తావ గాహి!కాను!
నిరాశ దేల!నెన్నడున్?నిరర్ధకాల!మంచి జూతు!
పరీక్ష నెగ్గ జేయుమా!వరీయ జ్ఞాన వార్థి నెంతు!
స రాగ రంజితా!భవా!చరంపు!జీవ మెంచలేదు?
8.గర్భగత"-ప్రస్ఫుట ద్వయ"-వృత్తములు.
అభికృతిఛందము.జ.ర.జ.ర.జ.భ.ర.జ.గ.గణములు.యతులు.09,18.
,ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
వరాల బ్రోవు!దేవరా!పరేంగితావ గాహి!కాను!పరంతపా!సదా శివా!
నిరీక్ష జేతు!శ్రీ హరా!నిరర్ధకాల!మంచి జూతు!నిరాశ!దేల నెన్నడున్?
పరంబు పొందు!నందగన్!వరీయ జ్ఞాన వార్థి నెంతు!పరీక్ష నెగ్గ జేయుమా!
చరింపనిమ్మ!నీదరిన్?చరంపు!జీవ మెంచలేదు?స రాగ రంజితా!భవా!
2.
పరంతపా!సదా శివా!పరేంగి తావ గాహి!కాను!వరాల బ్రోవు!దేవరా!
నిరాశ!దేల నెన్నడున్?నిరర్ధ కాల!మంచి జూతు!నిరీక్ష జేతు!శ్రీహరా!
పరీక్ష!నెగ్గ జేయుమా!వరీయ జ్ఞాన వార్థి నెంతు!పరంబు!పొందు!నందగన్?
స రాగ రంజితా!భవా!చరంపు జీవ మెంచ లేదు?చరింప నిమ్మ!నీదరిన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.