గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జనవరి 2017, ఆదివారం

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా యావజ్జనానీకనికి శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా యావజ్జనానీకనికి  శుభాకాంక్షలు. 
ప్రియ ఆంధ్రామృత పాఠకులారా! ఆ పరమేశ్వరుని కటాక్షము మీకు పూర్తిగా లభించాలని, మీరు సకుటుంబ బంధుమిత్రపరివారముగా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ఐహికాముష్మికానందానుభూతి మీకు లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్బముగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు సోదరా !

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.