గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జనవరి 2017, బుధవారం

సిరివర, జీవప్రేమ, చంపక, గర్భ చంపకశ్రీ వృత్తము. రచన. శ్రీవల్లభ.

 జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సిరివర , జీవప్రేమ , చంపక , గర్భ చంపకశ్రీ , వృత్తములను కొద్దిపాటి మార్పులతో
విరచించిన శ్రీ వల్లభవఝుల వారి రచనా శైలికి జోహారులు. చాలా బాగున్నాయి .సరస్వతీ పుత్రులకు పాదాభి వందనములు .శ్రీ చింతా సోదరుల ఆంధ్రామృతము నందు ఇవన్నీ చదవగల అదృష్టము కలిగించి నందులకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.