గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
పండితుల వారికి ప్రణామములు శతకము నందలి పద్యములన్నియు రసగుళికలు .అద్భుతంగా మనసును అలరించినవి ధన్య వాదములు . మాకందించిన శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు .
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
పండితుల వారికి ప్రణామములు
శతకము నందలి పద్యములన్నియు రసగుళికలు .అద్భుతంగా మనసును అలరించినవి ధన్య వాదములు . మాకందించిన శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.