గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జనవరి 2017, మంగళవారం

పనిపిల్ల. . . . అవధాని శ్రీ ఆముదాల మురళి.

 జైశ్రీరామ్.
ఆర్యులారా!  అవధాని శ్రీ ఆముదాల మురళి గారి కుసుమ సుకుమార హృదయం 
పనిపిల్ల అగచాట్లను ఎలావ్యక్తం చేసిందో చూడండి.
సుకుమార హృదయులైన అవధానిగారిని మనసారా అభినందిస్తూ, నమస్కరిస్తున్నాను.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమె మరి దానిబాధలు దానివి . చక్కగా వివరించారు

BULUSU V S MURTY చెప్పారు...

పట్నవాసం పనిపిల్ల కిది సరిపోదేమో!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.