జైశ్రీరామ్
ఆర్యులారా! ఈ రోజు జన్మదిన వేడుక జరుపుకొనుచున్నవారందరికీ నా శుభాకాంక్షలు.
మన ఆచార వ్యవహారములన్నను, ప్రాచీన సంప్రదాయములన్నను ప్రీతితోనుండు వారి కొఱకు, మనము పుట్టిన రోజు జరుపుకొన వలసిన విషయంలో మన పూర్వీకుల నిర్దేశము ఏమిటో తెలుసుకోవలెననెడి కుతూహలము కలవారి కొఱకు మాత్రమే శ్రీమాన్ చాగంటి వారి భాషణమును ఇక్కడ ఉంచుచున్నాను.
అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః .
జైహింద్.

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.