జైశ్రీరామ్.
౧) ఈశ్వరుని కుమారులు గణపతి మఱియు శుబ్రహ్మణ్య స్వామి.౨) విష్ణుమూర్తికి ఉద్బవించిన కుమారుఁడు బ్రహ్మ. (కుమార్తె గంగ)
౩) బ్రహ్మగారికి సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అను నలుగురు కుమారులు.
౪) శ్రీకృష్ణునికి
1.రుక్మిణి ద్వారా - ప్రద్యుమ్నుఁడు, చారు దేష్ణ, సుదేష్ణ, చారు దేహ, సుచారు, చారు గుప్త, భద్ర చారు, చారు చంద్ర, విచారు, చారు అనే పది మంది మగ పిల్లలు.
2.సత్యభామ ద్వారా - భాను, సుభాను, స్వభాను, ప్రభాను, భానుమాన్, చంద్రభాను, బృహద్భాను, అతిభాను, శ్రీభాను, ప్రతిభాను అనే పది మంది మగ పిల్లలు.
3.జాంబవతి - ద్వారా శాంబ, సుమిత్ర, పురుజిత్, శతజిత్, సహస్రజిత్, విజయ్, చిత్రకేతు, వసుమాన్, ద్రావిన్, క్రుతు అనే పది మంది మగ పిల్లలు
4.నాగ్నజిత్ - ద్వారా వీర, చంద్ర, అశ్వశేన్, చిత్రగు, వేగవాన్, వృష, ఆమ్, షంకు, వాసు, కుంతి అనే పది మంది మగ పిల్లలు
5.కాళింది - ద్వారా శ్రుతు, కవి, వృష, వీర, శుబాహు, భద్ర, శాంతి, దర్ష, పూర్నమాస, శోమక అనే పది మంది మగ పిల్లలు
6.లక్ష్మణ - ద్వారా ప్రబోద, గాత్రవాన్, శింహ, బల, ప్రబల, వృధవాగ్, మహాశక్తి, సహ, ఓజ, అపరజిత్ అనే పది మంది మగ పిల్లలు
7.మిత్రవింద - ద్వారా వృక్, హర్ష, అనిల్, గృధర, వర్ధాన్, ఆనంద, మహష, పావన, వన్హి, క్షుధి అనే పది మంది మగ పిల్లలు
8.భద్ర ద్వారా - సంగ్రామ జిత్, బృహత్ శేన, శూర, ప్రహరాన్, అరిజిత్, జయ, సుభద్ర, వామ, ఆయు, సత్యక అనే పది మంది మగ పిల్లలు
౫) విష్ణువు అవతారమైన వ్యాసులవారి కుమరుఁడు శుకుఁడు.
౬) శ్రీ రామునకు ఇద్దరు మగ పిల్లలు కుశ లవులు..
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.