జైశ్రీరామ్.
ధృతరాష్ట్రుని 100మంది పుత్రులు(కౌరవులు) మరియు 1పుత్రిక పేర్లు.
1.సుయోధనుడు(దుర్యోధనుడు)
2.దుశ్శాసనుడు
3.దుర్దర్షుడు
4.దుర్ముఖుడు
5.జలసంధుండు
6.సహుడు
7.సముడు
8.విందుడు
9.అనువిందుడు
10.దుర్బాహుడు
11.సుబాహుడు
12.దుష్టదర్శనుడు
13.ధర్మదుడు
14.చిత్రయోధి
15.దుష్కర్ణుడు
16.కర్ణుడు
17.వివంశతి
18.వికర్ణుడు
19.జయసంధి
20.సులోచనుడు
21.చిత్రుడు
22.ఉపచిత్రుడు
23.చిత్రాక్షుడు
24.చారువిత్రువుడు
25.శతాననుడు
26.దుర్మర్షణుడు
27.దుర్దర్షణుడు
28.వివర్షుడు
29.కటుడు
30.శముడు
31.వృద్దనాభుడు
32.సునాధుడు
33.నందకుడు
34.ఉపనందకుడు
35.సేనాపతి
36.శుషేణుడు
37.కుండకుడు
38.మహోదరుడు
39.చిత్రధ్వజుడు
40.చిత్రరథుడు
41.చిత్రభానుడు
42.అమిత్రజిత్
43.చిత్రబాణుడు
44.చిత్రవర్ముడు
45.సువర్ముడు
46.దుర్వియోచనుడు
47.చిత్రసేనుడు
48.విక్రాంతకుడు
49.సుచిత్రుడు
50.చిత్రవర్మభృత్
51.అపరాజితుడు
52.పండితుడు
53.శాలాక్షుడు
54.దురాపరాజితుడు
55.జయంతుడు
56.జయత్శేనుడు
57.దుర్జయుడు
58.దృఢహస్తుడు
59.సుహస్తుడు
60.వాతవేగుడు
61.సువర్చనుడు
62.ఆదిత్యుడు
63.కేతువు
64.బహ్యంశి
65.నాగదంతుడు
66.ఉగ్రసాయి
67.కవచి
68.శషంగి
69.చాపి
70.దండధారుడు
71.ధనుర్గ్రహుడు
72.ఉగ్రుడు
73.భీముడు
74.రథభీముడు
75.భీమబాహుడు
76.అలోకుడు
77.భీమకర్ణుడు
78.సుబాషుడు
79.భీమవిక్రాంతుడు
80.అభయుడు
81.రౌద్రకర్ముడు
82.ధృఢరథుడు
83.అనాశ్రుద్రుడు
84.కుండబేధి
85.విరావి
86.దీర్ఘలోచనుడు
87.దీర్ఘద్వజుడు
88.దీర్ఘభుజుడు
89.అదీర్ఘుడు
90.దీర్ఘుడు
91దీర్ఘబాహుడు
92.మహాబాహుడు
93.వ్యుడోరుడు
94.కనకద్వజుడు
95.మహాకుండుడు
96.కుండుడు
97.కుండజుడు
98.చిత్రజాసనుడు
99.చిత్రకుడు
100.కవి
101.(పుత్రిక) దుశ్శల.
జైహింద్.
2 comments:
A pop song that covers all these names.
https://www.youtube.com/watch?v=t1whAeFHW_s
కౌరవులు ఎందుకు వందమంది? వంద అని కధకుడు చెప్పడం వెనుక రహస్యం ఏమైనా ఉందా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.