గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జూన్ 2015, సోమవారం

నా శ్రీరామ చరిత కావ్యములో చ‘తురంగ’ స్వస్తిక్ బంధ కందము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేను రచించుచున్న శ్రీరామ చరిత కావ్యములోని
తురంగ స్వస్తిక్ బంధ కందము. (గురుతరశుభకర నిరుపమరఘువర )
ళి
సు
ను
కొ
లి
చె
ను
శు
గు
రు
ని
శు
రు
ని
హి
తు
న్
గు
రు
ము
కు
ని
రు
చి
ఘు
రు
ని
శు
వి
వి
ను
తు
న్
 తరళిత సునయను కొలిచెద!  -  వర ధను శుభ గుణ పరుని శుభ కరుని మహితున్.      గురుతర మురవధకునిరుచి  -  ర రఘువరునిశుభ కవి రవరవ కవిత నుతున్.
జైహింద్. 
Print this post

7 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజంగా " చతురంగ స్వస్తిక్ బంధం " సృష్టించుటఏ ఒక అద్భుతము ఇకవాటి యందు రచనా చాతుర్యము శ్లాఘ నీయము . అద్భుతము గా నున్నది .
ఈ కావ్యము నందు మరిన్ని అద్భుత రచనలను అందించ మనవి . ఆ సరస్వతీ దేవి దీవించు గాక ప్రేమతో అక్క

కంది శంకరయ్య చెప్పారు...

చిత్రకవితావిశారదులకు జయము... జయము... జయము!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నిరంతరం నా సాహితీ పరిశ్రను తమ అమూల్య అభిప్రాయములతో ప్రోత్సహిస్తున్న సహృదయ మా రాజేశ్వరి అక్కయ్యకు నమశ్శతములు. ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కంది శంకరార్యా! నమోనమః. ధన్యోస్మి మహాభాగా! మీ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు.

గిరి Giri చెప్పారు...

చిత్ర గర్భ కవిత్వ రచనలు మీరు ఎంతో నేర్పుతో, ఓర్పుతో చేస్తారు. అభినందనలు. శ్రీరామచరిత కావ్య విశేషాలు మరిన్ని తెలుపండి

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధన్యవాదాలు గిరీ! తప్పక ఆ శ్రీరామచంద్రానుగ్రహాన్ని మీ అందరితో పంచుకోగలను.

P.suryanarayana rao చెప్పారు...

రామ పదము పలుక రస రమ్యభావాలు,
పొంగి పొర్లు చుండి పున్నెమిచ్చు
కావ్య రచన మన్న కాకుత్సు కరుణయే
రామ కృష్ణు సుకృతి రాసి వడును .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.