గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, ఏప్రిల్ 2015, మంగళవారం

మగసంతానానికై పరితపిస్తున్నారా? ఐతే ఇది విని చదవండి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! పుత్రార్థులు ఈ క్రిందిది వినోటూ మీరూ నేర్చుకొని పారాయణం చేయండి. తప్పక మీ కోరిక తీరుతుందని మనసారా ఆశిద్దాము.


జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పుత్రులు కావాలనుకునే వారికి మంచి సూచన చాలా బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.