గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఏప్రిల్ 2015, గురువారం

చిత్ర కవితా ప్రసూనాలు. రచన. శ్రీ వల్లభవఝల కవి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభ వఝలవారి చిత్రకవితా ప్రసూనాల పరిమళాలనాఘ్రాణించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
శ్రీ వల్లభవఝుల కవివరుల కవనములు తెలుపగల సాహసం నా చిన్నకలానికి ఎక్కడిది ? అవి ఏరుకుని దాచుకోవలసిన ఆణి ముత్యములు
అందించిన శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.