గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఏప్రిల్ 2015, ఆదివారం

తెలుగు తేజంలో మనం మన తెలుగు అనే అంశంపై ఆచార్య ఆర్వీయస్.సుందరం గారి వ్యాసం.

జైశ్రీరామ్.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమె మన తెలుగు వాళ్ళే తెలుగంటే ఎంతో చులకన గా భావించడం సోచనీయం .ఈమార్పు అందరిలోను రావాలి అంత వరకు ఎంత చెప్పినా అరణ్య రోదనె అవుతుంది చూద్దాం ముందు తరాలకైనా ఆ అదృష్టం లభిస్తే ముదావహం
మాన్యులు శ్రీ సుందరం గారి వ్యాసం చాలా బాగుంది ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.