గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఏప్రిల్ 2015, శనివారం

నేడే హనుమజ్జయంతి. మీ అందరికీ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
జై శ్రీ రామ భక్త హనుమాన్.
ఆర్యులారా! ఈ రోజు శ్రీమత్ హనుమాన్ జయంతి. ఆ నిరుపమాన రామ భక్త పరాయణుని జయంతి లోకమునకు గొప్ప భక్తి ప్రేరకము. ఆ మహనీయుని పరిపూర్ణమైన రక్షణ మీకెల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకొంటూ నా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను.


జైశ్రీరామ్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
హనుమాన్ జయంతి సందర్భముగ సుందరకాండ విన గలిగిన అదృష్టం కలిగింది శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.