గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు కన్నడ భాషలొ , తేట గీతి ,కందము , గొమూత్రికా బంధము ఖడ్గ బంధము అన్నీ బాగున్నాయి . కొంచం తెలుగు లానె ఉంటుంది గనుక చదవ గలం కానీ అంతగా అర్ధ మవదు చాలా బాగున్నాయి కన్నడ పండితులకు ప్రణామములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
కన్నడ భాషలొ , తేట గీతి ,కందము , గొమూత్రికా బంధము ఖడ్గ బంధము అన్నీ బాగున్నాయి . కొంచం తెలుగు లానె ఉంటుంది గనుక చదవ గలం కానీ అంతగా అర్ధ మవదు చాలా బాగున్నాయి కన్నడ పండితులకు ప్రణామములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.