ఆర్యులారా! శ్రీ రాప్తాటి ఓబిరెడ్డి కృతమైన శబ్దాలంకార శతకము (సాహిత్యములో సర్కస్సు) చిత్ర బంధ కవితా జిజ్ఞాస కలవారికీ, సాహితీ ప్రియులకు అత్యంత ప్రీతికరముగనుండును. పఠించి చూడుడు.
Great work! I have read only references to his work in books, but not seen any. Do you have a pdf file? Another such author is vikrAla SEshAchArylu who never seems to have published his work on chitrakvitva.
6 comments:
రమణీయం, హృదయ రంజకం
తెరపై చదువ నవకాశము కల్పించినవారికి
ధన్యవాదశతం
రచించిన ప్రజ్ఞాశీలికి వందన సహస్రం
స్ఫూర్తి గలిగించిన పండమేటి రాయనికి
కోటి కోటి ప్రణామములు. :-)
_/\/\/\_
Great work! I have read only references to his work in books, but not seen any. Do you have a pdf file? Another such author is vikrAla SEshAchArylu who never seems to have published his work on chitrakvitva.
మొట్టమొదటిసారి కదువుతున్నాను. అద్భుతము. అత్యద్భుతము
మొట్టమొదటిసారి కదువుతున్నాను. అద్భుతము. అత్యద్భుతము
శత కోటి వందనములు
అద్భుతమైన కృతిని మా కందించిన పండితుల వారికి ప్రణామములు మా కందించిన శ్రీ చింతావారికి వేవేల ధన్య వాదములు
శబ్దాలంకార శతకము నందు 18వ పేజి అదృష్యము అయినది. దయచేసి పొందుపరచగలరు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.