గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జూన్ 2013, సోమవారం

శ్రీ వల్లభవఝల వారి శైల బంధ కందము.

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తిగారు రచించిన శైల బంధ కందమును తిలకించండి.
కవిగారికి అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అష్ట లక్ష్మీ దేవిని స్తుతించు శైల బంధ కందము అద్భుతము గానున్నది శ్రీ వల్లభ వఝుల వారి కలము సాక్షాత్తు ఆ వాగ్దేవి చేతి ఘంటమేగా ! వర పుత్రులకు అభినందనలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.