గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జూన్ 2013, మంగళవారం

విలోమానులోమ కంకణ బంధ అనుష్టుప్. రామాయణము

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా మహా పండితులు కృష్ణ మూర్తి కృత కంకకణ బంధ అనుష్టుప్ ను తిలకించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
32 అక్షరములలో 64 శ్లోకములను బంధించి , అనులోమ , విలోమ , కంకణ బద్ధం చేయడం సరస్వతీ పుత్రులకే సాధ్యం .పాండితీ స్రష్టకు శిరసాభి వందనములు వివిధ చంధస్సుల బంధ కవిత్వాలను కవులను , పరిచయం చేసుకో గలిగిన అదృష్టాన్ని కలిగించిన శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.