జైశ్రీరామ్.
ఆర్యులారా! ఆధునిక కవులలో పద్య కవుల సంఖ తక్కువ అని చెప్పుట సత్యదూరము కాదు. అట్టి తక్కువమంది పద్యకవులలో బంధకవితానురక్తిగల కవి మన వల్లభవఝలవారు. వీరు రచించిన కూర్మ - రథ - పంచ పుష్ప బంధములు తిలకించండి.
ఇంతటి మహనీయ కృషి చేయుచున్న మన శ్రీ వల్లభవఝల కవికి నా హృదయ పూర్వక అభినందనలు.
జైహింద్.
1 comments:
కుర్మ బంధం వ్రాసే విధానాన్ని / పద్ధతిని తెలియజేయగలరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.