జైశ్రీరామ్.
శ్రీరామ భక్తజన పాళి పాద చయమునకు నమశ్శతములు.
ఆర్యులారా! ఈ రోజు పరమ పవిత్రమైన శ్రీరామ నవమి. సీతారామ కల్యాణమును భద్రాచలమునను, భక్తపాళి నిర్వహించుచున్న పరమ పవిత్ర ప్రదేశములందును కనులారా తిలకించి, మనకు లభించిన మానవ జన్మను చరితార్థము చేసుకొనే సదవకాశము గల రోజు. ఈ శుభ సందర్భములో పరమ పవిత్ర జన్ములయిన యావద్భారతీయులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఆ సీతారాముల నిరుపమానమైన శుభాశీస్సులు మీ అందరికీ లభించాలని మనసారా కోరుకొనుచున్నాను.
జైహింద్.
2 comments:
సోదరు లందరికీ శ్రీ రామనవమి శుభా కాంక్షలు
రామం విశ్వమయం వందే
బ్రహ్మ విష్ణు శివాత్మకం
శాంతం సనాతనం సత్యం
చిదానందం పరాత్పరం
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.