గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జూన్ 2012, శనివారం

సాంకేతిక పరిజ్ఞానం - తెలుగు ఇంటర్నెట్ భాషగా అభివృద్ధి - ఉద్యోగావకాశాలు.

జైశ్రీరామ్.
సాంకేతిక పరిజ్ఞానం - తెలుగు ఇంటర్నెట్ భాషగా అభివృద్ధి - ఉద్యోగావకాశాలు. ఈ అంశాల్ని మనం ఈ చలన చిత్రం ద్వారా చూడ వచ్చును.

మీరు తెలియజేయాలనుకొనే తెలుగు అభివృద్ధిని గూర్చిన విషయాలుంటే తప్పక తెలియఁ జేయఁగలరు.
జైహింద్.
Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

పంచుకున్నందుకు నెనర్లు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.