జైశ్రీరాం.
శ్లోll
ధారణాద్ధర్మమిత్యాహుః. ధర్మో ధారయతి ప్రజాః!
ప్రభవార్ధాయ భూతానాం ధర్మ ప్రవచనం కృతం.
క:-
ధరియించునదియె ధర్మము.
వరలించును ప్రజల. జీవ ప్రభవ స్థితులన్
వరలింపఁ జేయ నమరెను
ధర ధర్మ ప్రవచనమది. ధర్మ విధేయా!
భావముః-
ధరించునది కావున ధర్మమమి పెద్దలు చెప్పుచున్నారు. ధర్మమే ప్రజలను నిలిపి ఉంచుతుంది.జీవుల ఉత్పత్తి స్థిత్యర్థమై ధర్మ ప్రవచనము చేయ బడినది.
Print this post

జైహింద్.
1 comments:
సత్యము , ధర్మము , ప్రగతి పదానికి ఆట పట్టు . మనకి సాధ్య మైనంత వరకు ధర్మం తప్ప కూడదు . అసత్యానికి దూరం గా ఉండాలి . చక్కని విషయాన్ని జెప్పారు. అభినంద నీయులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.