జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖులైన కవులకు రచయితలకు, సాహితీవేత్తలకు, ఉత్తమ ఉపాధ్యాయులకు తే. 06 - 9 - 2026 న ఎం.వీ.రావ్.ఫౌండేషన్, నెల్లూరు వారు అందఁ జేసిన పురస్కారములు గ్రహించిన వారిలో నాతో పాటు నా ఆత్మీయులైన నా అనుచరులు ఉండుట ముదావహము. వీరందరికీ నా అభినందనలు తెలియఁజేయుచు, ఆయా రంగాలలో వీరు పురోగతి సాధిస్తూ ఇంకా ఎన్నో పురస్కృతులు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ కార్యక్రమమును అత్యంత శ్రద్ధాసక్తులతో నిర్వహించిన ఎం.వీ.రావ్.ఫౌండేషన్, నెల్లూరు వారిని, లీలామోహనులను మనసారా అభినందిస్తూ ఆజగన్మాత ఆశీస్సులు వీరికి నిరంతరం ఉండాలని కోరుకొంటున్నాను.
పురస్కృతుల వివరాలు.
Print this post
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.